తేలిపోతూ విహారమౌదాం గగనాన జాబిల్లై
కరిగిపోతూ కురిసిపోదాం జడి వాన మేఘాలై
తేలిపోతూ విహారమౌదాం గగనాన జాబిల్లై
కరిగిపోతూ కురిసిపోదాం జడి వాన మేఘాలై
వీక్షిస్తూ అన్వేషిస్తూ కదిలేయ్
వేళ వేళ ఆ తారలన్నియు నీలో వెలిగేలా
హో వికసిస్తు కన్నుల్ విధిలించు నీకై
వేళ వేళ ఆ పూల రెక్కలే రెప్పలేయంగా
తేలిపోతూ విహారమౌదాం గగనాన జాబిల్లై
కరిగిపోతూ కురిసిపోదాం జడి వాన మేఘాలై
వీక్షిస్తూ అన్వేషిస్తూ అడుగెయ్
వేళ వేళ దూరాల తీరమే నువ్వు చేరేల
ఓ వికసిస్తూ కన్నుల్ విదిలించూ నీకై
వేళ వేళ హరివిల్లులు రంగులై మిన్ను మెరవంగా
తేలిపోతూ విహారమౌదాం గగనాన జాబిల్లై
కరిగిపోతూ కురిసిపోదాం జడి వాన మేఘాలై
తేలిపోతూ విహారమౌదాం గగనాన జాబిల్లై
కరిగిపోతూ కురిసిపోదాం జడి వాన మేఘాలై