LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Vaedhana

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మనసే మరిచేనా
నీ జ్ఞాపకాలని
మనసే మరిచేనా
మనసే మరిచేనా
నీ జ్ఞాపకాలని
మనసే మరిచేనా
ఏ వైపు
వెళుతూ ఉన్నా
నేను
నీ కైపే
నిండేనా లోనా
ఎవరితో
మాటాడుతూ ఉన్నా
నిన్నే
అందరిలో
చూస్తూనే ఉన్నా
గుండెలోని గాయాలు
గులాబీల ముళ్లై
గుచ్చుతుంటే
ప్రాణం పోయే
నా ఏ యద
వేదన లేనటు
ఎలా మరువను
కలిసి ఉన్న రోజులు
ఎలా మరువను
కలలు కన్న కాలాల్ని
ఎలా మరువను
కనులలో నీ రూపాన్ని
ఎలా చెరపను
కలలు కన్న కాలాల్ని
ఎలా మరువను
కలిసి ఉన్న రోజులు
ఎలా మరువను
కలలు కన్న కాలాల్ని
ఎలా మరువను
కనులలో నీ రూపాన్ని
ఎలా చెరపను

WRITERS

Shivakumar Jinna

PUBLISHERS

Lyrics © O/B/O DistroKid

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Sadness

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None