LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chamiki

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే lovely balloon ఏ
నా sweety cycle నే
Full summer లోన watermelon ఏ
నా cute iPhone ఏ
నువ్ youth icon ఏ
నన్ను heat ఎక్కించే micro oven ఏ
Darling ఏ నిదరలో నీ కలలే
దిల్ అంతా love dub beating లే
Beauty లో నీకుందే PhD
నా heart లో దూరేసావే already

చమికి చూపుల్తో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి
Oxygen నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి

లల్లాలా లల్లాలా లల్లాలా లల్లాలలా
లల్లాలా లల్లాలా లల్లాలా లల్లాలలా

మనసు నిండా నువ్వే కదా
చోటు లేనిది నాకే కదా
తిరుగుతున్నది నేనే కదా
తిప్పుతున్నది నువ్వే కదా
కొత్తగా పుట్టిన feeling మా
నవ్వితే heart healing మా
కనగా love calling మా
నా left side dealing నీతోనమ్మ

చమికి చూపుల్తో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి
తిరిగి
Oxygen నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి
చమికి
దమికి
తిరిగి
తిరిగి వెళ్లొద్దే గుండె కదిపి

లల్లాలా లల్లాలా లల్లాలా లల్లాలలా
లల్లాలా లల్లాలా లల్లాలా లల్లాలలా

WRITERS

Ken Karunaas

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited, Warner Chappell Music, Inc.

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None