LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Aakasam Thassadiyya

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఆకాశం తస్సాదియ్యా అమ్మకానికెడితే ఆ రేటు ఎంతగానో చెక్కుకు రాసి ఇద్ధం
భూగోళం ఎవడైనా వెళమేస్తానంటే highest పాట పాడి dollar ఇసిరేద్దాం
కష్టాలు చూడగానే హయ్యబాబోయ్ అనక గుండెల్లో దమ్ము ఉంటె అన్ని గడ్డి పరక
success ఉన్న kick వినికుంది గనక తెలిసాక ఆగలే నే ముందు యెనక
ఏ పిచ్చిలో peaks ను చూద్దాం రచ్చ రంబోలా చేద్దాం
స్వర్గమే కనిపిస్తుంటే తాడుతో ఊగుతూ గాలిలో తేలుతూ
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
చలో ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే

calendar మొత్తం వెతికి అన్ని పండగల్ని ఇప్పుడే చేద్దాం
control లేని volume లాగా ఊరు వాడ మొత్తం ఉతికారేద్దాం
Columbus నడవని దార్లో Google map దొరకని way లో
కన్నులకే తెలియని కలలో ton ల కొద్దీ అల్లరి చేద్దాం
ఏ పొంగుదాం champagne లాగా ఉరుకుదాం cyclone లాగా
దిష్టి తగిలేసే లాగా whatever wherever made for each other
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే

ఏ Everest ఎత్తంతతంటే
మనలో పిచ్చికి inch తక్కువందం
Pacific లోతెంతనంటే
మన doseకి సరిపోదందం
జనమంతా jealous తోటి మన వంకే చూసే లాగా
సిగతరగ సితకేసేద్దాం
జిందగీ మొత్తం జాతర చేద్దాం
ఈ class లో మనమే mass నాటుగా కడితే dance
boundaryలన్నీ smash ఏక్ దం చల్ చల్చే ద్దాం హల్చల్
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
చలో ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే
ఐష్ కరెంగే ఐష్ కరెంగే ఐష్ కరెంగే

WRITERS

BHASKARA BHATLA RAVI KUMAR, MICKEY J. MEYER

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other