LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Nippulanti Nirudyogi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నిప్పులాంటి నిరుద్యోగి తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
కాలం మారి కాలరెగరేసేట్టు కొత్త కథ రాసేట్టు కలేజా చూపాలిరా
పట్టుబట్టి చెమటబొట్టు చిందేట్టు చందమామ అందేట్టు పోరాడి తీరాలిరా
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే

వీ ఐ పీ వీ ఐ పీ వీ ఐ పీ వీ ఐ పీ
బలం మన బలం ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం అని కుంభస్థలం గురి చూసి కొడదాం
బలం మన బలం ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం అని కుంభస్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెను స్థైర్యంగా చిమ్మచీకటిని వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా యువతరం శక్తి చూపిద్దాం
కాలరెగరేసేట్టు కొత్త కథ రాసేట్టు ఖలేజ చూపాలి రా
పట్టుబట్టి చెమాటబొట్టు చిందేట్టు చందమామ అందేట్టు పోరాడి తీరాలి రా
నిప్పులాంటి నిరుద్యోగి తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
డస్టుపడ్డ డైమండ్ మనమే
యంగ్ తరంగ్ ఇండియా మనమే
బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే
డస్టుపడ్డ డైమండ్ మనమే
యంగ్ తరంగ్ ఇండియా మనమే
బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే

WRITERS

ANIRUDH RAVICHANDER, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other