పద పద పదమని తన వెనకే కదిలే అడుగు
తరిమిన అలజడి తెలియదుగా ఎపుడూ యెదకు
పద పద పదమని తన వెనకే కదిలే అడుగు
మనసుకు తెలియదు ఇదివరకూ అసలీ పరుగు...
తనవే ఊహలు తనవే ఊసులు అరెరే అల్లరిగా
జరిగే సంగతి చెబుతున్నా మరి ఎవరూ నమ్మరుగా...
నిదురే చాలదు కుదురే ఉండదు అసలేంటీ వరస
పరవాలేదని మహబాగుందని వెళిపోకే మనసా...