తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన తననానా
తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన తననానా
తెలిసాకే చిరునామా కలిగిందే ఒక ధీమా
కొంచం కొంచం పుట్టేసిందే ప్రేమా
కలిసే కనిపెడదామా ముందు ముందు ఏం రాసాడో బ్రహ్మా
వెలుగు వానా కలిసాకే ఏడు రంగుల విల్లు కనిపిస్తుందంటా
నీకు నాకు కుదిరిందో ఇంకా అతకు మించిన అద్భుతమే లేదంటా
Dear Eira dear Eira డెబ్బై ఏళ్ళైనా I love you చెబుతానంటా
Dear Eira dear Eira మీన మేషాలు చూడొద్దంటా
తానానానా తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన తననానా
తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన తననానా
పొగ మంచుల నిశ్శబ్దం Eira Eira Eira
పసిపిల్లల ఆశ్చర్యం Eira Eira
కనుబొమ్మల కొలాటం Eira Eira
కౌగిల్లకి చలికాలం Eira Eira