LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Marachipolene

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఇంతలోనే అంతగా దూరమైతినా
చూసి చూడనంతగా భారమైతినా
మనసు నుంది పూర్తిగా మాయమైతినా
మాసిపోని తీరుగ గాయమైతినా
విడిపోనంత నాలో నువున్నావని
ఇన్నాళ్లుగా తెలిదులే తెలిదులే అసలు
వెలిపొమ్మంటే పోలేవులే సెలవని
అనుబంధమై ఉంటాయిగా సంధ్రాలలో అలలు
మరచిపోలేనే పోలేనే పోలేనే నిను దాటి పోలేనే
మరచిపోలేనే పోలేనే పోలేనే నిను దాటి పోలేనే

జరగరాని దారుణం జరిగినే చెలీ
శూన్యమల్లే తోచినే గుండెలో గిలీ
ఉండిలేను అన్నది ఉన్న ఊపిరి
నన్ను నేను దోషిగా చూడనా మరి
నా పగవాడు వేరేవరు నేనెనని
తొలి సారిగా నా మనసిది నిందిచినే నన్ను
ఎడబాటైనా పొరపాటు నాదేనని
ఈ జన్మకు ఇంతేనని వదిలేదెలా నిన్ను
మరచిపోలేనే పోలేనే పోలేనే నిను దాటి పోలేనే
మరచిపోలేనే పోలేనే పోలేనే నిను దాటి పోలేనే

WRITERS

RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist