నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు
చూస్తూ ఉంటే కళ్ళలో తేలేదే కలో కదో
ప్రపంచమంతా చూపుతుంది కొత్త కొత్త గా
నేల మీద నుంచి ఆకాశం అంచు దాకా
ఈ వాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టు గా
Cupid అయినా చేయలేదు మాయ ఇంత గొప్పగా
Every corner of my heart లోన ప్రేమ పుట్టగా
కలలకైనా curfew ఇచ్చి కుదురు లేని నిన్ను ఇలా
ఐ like more coffee నువ్వొచ్చి నన్ను తాకి
నా dreamy eyes నిన్ను చూసి నిదుర లేవని
నీతో ఈ క్షణాలే నా life లో వి journey
అండ్ ఇంత నచ్చుతుంది నాకు ఆజ్ జిందగీ
నాతో అడుగులేస్తూ మళ్ళీ మళ్ళీ make me fall in love
ఇది కల అయితే నన్ను నిదుర లేనీకు forever
నువ్వు చేరువైతే ఊపిరంతా నిండే new color