ప్రపంచమంతా ఒకటే కుటుంబమంటూ చాటే రోటరీ
గుండెలు తడుతూ ప్రేమను పంచగ చేతులు కలపగ రా మరి
ఆర్ధిక ప్రగతిన, సమాజ సుగతిన ఉన్నది రోటరి అండ
కర్తవ్యంగా చైతన్యంగా ఎగిరే రోటరి జెండా
గమ్యం చేరినా గమనం మార్చును కొత్త గమ్యం కోసం
ప్రపంచమంతా ఒకటే కుటుంబమంటూ చాటే రోటరీ
గుండెలు తడుతూ ప్రేమను పంచగ చేతులు కలపగ రా మరి
ఆరోగ్యానికి బాటను వేసింది— మానవసేవకు మకుటము రోటరీ
మనసు మనసులో బాధ్యత నిలిపి
జగతికి బంగరు బాటను వేసింది — మానవజాతికి హృదయము రోటరీ