LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bhoona Bhontaalake

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
భూన భొంతాలకే పులకింతరా
దశదిశాంతాలకే ఒక వింతరా
కదిలాడు ధరణికే కాంతిమయుడు
కరుణాతరంగుడై ప్రణవధారుడు
జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
జ్ఞానప్రభదాసి దివ్యత్రినేత్రం
వేదవేదాంతార్థ జ్యోతిస్వరూపం
కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు
కరుణా సముద్రాలు స్వామి కనులు
జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
శిరసుకే చలువ ఆ చలువ గంగా
నుదుటికే తళుకు ఆ చంద్ర వంకా
నెమలి పించముభోను నీలకంఠం
కరిమబ్బులే విభూది బస్మం
జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర
అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం
అక్షరవ్యాకృతుల అకృతే డమరుకం
మణిభూషంబాయే సర్పరాజం
సంధ్యా కాంతులనెగిసే వ్యాఘ్ర చర్మం
జయ జయ శంకర శివ శివ శంకర
సప్త తాండవ దతుల నటరాజ పాదం
బ్రహ్మాది దేవతలు మొక్కేటి పాదం
దివినుండి దిగిరాగా ఇలకే ప్రమోదం
దివినుండి దిగిరాగా ఇలకే ప్రమోదం
పాహి పాహి అనే పరమ భక్తుడే ద్రోహి అంటు నిందించగా
దూషణాలు భూషణాలు దాచేసి కొలిచెరా కాలభూషణుడైన నటరాజు తానే
దైవం మానుష రూపేన

WRITERS

JONNAVITTHULA, DEVI SRI PRASAD

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other