LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Radha (Original Motion Picture Soundtrack)

•

2017

Kaakki Chokka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఒంటి మెడకొచ్చింది
ఖాకీ చొక్కా
కంటి రెప్పనైపోత
అందరికీ ఇంకా
అడ్డమొస్తే ఎవడైనా
అరటి తొక్కా
సీన్లోకి నేనొచ్చి
విజిలే కొడితే

రాజులకీ రారాజు
ఏం ఖతర్నాక్ ఫోజు
వీడి తోటి పెట్టుకుంటే
అరె పగిలిపోద్ది గాజు
హేయ్
వీన్నిగని ముట్టుకుంటే
పెలిపొద్ది ఫ్యూజ్
పోలీసు డ్రెస్ అంటే
వీడికెంత మూజు మూజు

లైక్ దిస్

లాఠీని పట్టి అచ్చం ఫ్లూటులా
ఏం ఊదుతున్నాడో చూడు
చేతుల్లో పిస్టోలే చక్రంలా
ఏం తిప్పుతున్నాడో వీడు
కృష్ణ నీకు పెద్ద సైల్యూట్
ఖాకీనిచ్చావే
నా దారికే
రెడ్ కార్పెట్టేసి బ్లెస్సింగ్ ఇచ్చావే
పోలీసులంటే సెక్యూరిటీ గార్డు
పోలికల్లోన ఈక్వల్ టూ గాడ్
వాడే తోడుండగా
ఈ లోకమే గోకులమైపోదా
రాజులకీ రారాజు
ఏం ఖతర్నాక్ ఫోజు
వీడి తోటి పెట్టుకుంటే
అరె పగిలిపోద్ది గాజు
వదిలించేయ్ దునియాకే
తెగ అంటుకున్న గ్రీజు
ఎవడైనా పాకెట్లో
పెట్టుకొందా నీ ఇమేజ్-ఉ

All everybody say Krishna

కీడిలతోటి ఆడెస్తాను
అచ్చంగా టెంపుల్ రన్
ఆడెంత పెద్ద డన్ అయినా
తినిపిస్తా సారీ డోన్
భగవద్గీత చేతికిచి
అందరితో చదివిస్తా
కాదని గీతే
దాటినోడి రాతని మర్చేస్తా
ఆలరి తోటి మ్యాజిక్ చెయ్యాలి
అందరి గుండె మ్యూజిక్ చెయ్యాలి
అభ్ సే ప్రపంచమే
సరి కొత్తగా సన్ రైజ్ చూడలి
అయ్యేబాబోయ్ మావాణ్ణి
అరె కెలకువొద్దు ప్లీజు
అరసెకనే ఆగదుగా
ఏ చాప్టరైనా క్లోసు
మంచితనం వడపోస్తే
వీడికీగా ఫస్ట్ ప్రైజు
మొండితనం చిటికేస్తే
నికరం గా కింగ్ సైజు

WRITERS

KK, N/A RADHAN

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Radha (Original Motion Picture Soundtrack)

2017

01

Kaakki Chokka

Radhan

02

Choopultho Guchchi

Radhan

03

Rabbit Rabbit Pilla

Radhan

04

Oye Mera Krishuuu

Radhan