LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Srimanthuda

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ నిండుభూమి నినురెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా
పిలుపు వినర మలుపుకనర పరుగువై పదపదరా
గుండెదాటుకుని పండుదైనా కల పసిడి దారులను తెరిచినదా
ఋణం తీర్చే తరుణమిదిరా కిరణమై పదపరా
ఓ ఏమివదిలి ఎటుకదులుతోంది మరి మాటకైనా మరి తలచినదా
మనిషితనమే నిజముతనమై పరులకై పదపదరా
మరలి మరల వెనుతిరగనన్న చిరు నవ్వే నీకు తోలి గెలుపుకదా
మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా
లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం
ప్రేమై వర్షించని నీ ప్రాణం
సాయం సమాజమే నీ ధ్యేయం నిరంతరం
కోరె ప్రపంచ సౌఖ్యం నీకుకాక ఎవరికీ సాధ్యం
విశ్వమంతటికి పేరు పేరునా ప్రేమ పంచగల పసితనమా
ఎదురు చూసే ఎదను మీటే పవనమై పదపదరా
లేనిదేదో పనిలేనిదేదో విడమరిచి చూడగల ఋషిగుణమా
చిగురు మెలిసి చినుకుతడిగా పయనమై పదపదరా
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జై హోం
పోరా శ్రీమంతుడా పో పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలన్నీ సాకారమవగా జై హోం జై హో

WRITERS

DEVI SRI PRASAD, DARIVEMULA RAMAJOGAIAH

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other