LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Brundhavanamuna

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే
హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే
భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే

బృందావనమున అందెల రావళుల చిందులు వేసేదెందులకు
గోవిందుని నామకీర్తనము అందరికీ అందించుటకు
అందరికీ అందించుటకు

గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు
కులము అని వ్యాకులము బాపు కులదైవము తానని తెలుపుటకు

నల్ల నల్లని మేఘం లాగా నడిచొస్తాడు ఎందులకు
చల్లని కరుణామృత ధారలలో మనలను ముంచి వెళ్ళుటకో
మనలను ముంచి వెళ్ళుటకు

చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకు
ఎందులకు
చెంతచేరి గోవిందుని సన్నిధి పరమపదమ్మని చాటుటకు
హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే
భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే
హరే (హరే) హరే

WRITERS

M.M. KEERAVANI, SRI VEDAVYAS

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None