దూరంగా ఉంటావెందుకు బొమ్మా దగ్గరగా రావలెనమ్మా ఇద్దరికి మంచిదిలెమ్మా
గారంగా అడిగావంటే చుమ్మా ఇద్దామనుకున్నా నమ్మా ఆపైని ఇష్టంలేమ్మా
అందన మెత్తకులే తొందర దేనికిలే
నీతో కష్టమేలే నువ్వో పోకిరివే

కాకి పిల్లా కుక్క తోటి కయ్యాలడేనమ్మా అమ్మా
ఎలక పిల్లా ఏనుగు తోటి దెబ్బలాడేనమ్మా అమ్మా
ఎవడిచ్చాడో అంతటి ధైర్యం ఎలకకి కాకికి
ప్రేమలో పడితే అంతే లేమ్మా ఆశ్చర్యం దేనికి
నరం నరంలో స్థిరంగా ఎండేజ్వరం కదా ప్రేమ
గరం గరంగా గుండెలోన తన పేరు చెకుప్రేమ
దూరంగా ఉంటావెందుకు బొమ్మా దగ్గరగా రావలెనమ్మా ఇద్దరికి మంచిదిలెమ్మా
గారంగా అడిగావంటే చుమ్మా ఇద్దామనుకున్నా నమ్మా ఆపైని ఇష్టంలేమ్మా
తేనెటీగ పువ్వుతోటి ముద్దు లాడేనమ్మా అమ్మా
కనికి పుల్ల పలక మీద దిద్దులాడేనమ్మా అమ్మా
చిచ్చు బుడ్డి ఎండుగడ్డి దూరంగుండాలమ్మా
ఆకు ముల్లు దగ్గరకొస్తే కొంపలు కొల్లేరమ్మా
తపస్సు చేస్తే తధాస్తు అంటూ వరించదా ప్రేమా
వద్దన్నా కొద్ది వెంటాడి నిన్ను చంపుతుంది ప్రేమా
దూరంగా ఉంటావెందుకు బొమ్మా దగ్గరగా రావలెనమ్మా ఇద్దరికి మంచిదిలెమ్మా
గారంగా అడిగావంటే చుమ్మా ఇద్దామనుకున్నా నమ్మా ఆపైని ఇష్టంలేమ్మా
అందన మెత్తకులే (తొందర దేనికిలే)
నీతో కష్టమేలే (నువ్వో పోకిరివే)
అందన మెత్తకులే (తొందర దేనికిలే)
నీతో కష్టమేలే (నువ్వో పోకిరివే)