LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Haillessa Hailessa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో హైలెస్సా
హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో హైలెస్సా
సూర్యుడైన, సలవ సెంద్రుడైన, కోటి సుక్కలైన, అష్టదిక్కులైన
నువ్వైన, అహ నేనైన, అహ రేవైన, అహ నావైన..
సంద్రాన మీనాల సందమే హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో హైలెస్సా
నీలాల కన్నుల్లొ సంద్రమే హైలెస్సోఓఓహైలెస్సా
నింగి నీలవంతా సంద్రమే హైలెస్సోఓఓహైలెస్సా
నీలాల కన్నుల్లొ సంద్రమే నేల కరిగిపోతె సంద్రమేఏఓఓ
నేల కరిగిపోతె సంద్రమే నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే
నేల కరిగిపోతె సంద్రమే నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే
నీలాల కన్నుల్లొ సంద్రమే నింగి నీలవంతా సంద్రమే
నీలాల కన్నుల్లొ సంద్రమే నింగి నీలవంతా సంద్రమే

Life is a holiday jolly day హైలొ హైలెస్స
spend it away in a fabulous way హైలొ హైలెస్స
you need a break why don't you take me eat a piece of cake హైలొ హైలెస్స
you need a break why don't you take me eat a piece of cake హైలొ హైలెస్స

twinkle little star i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్
twinkle little star i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్
హైలెస్సో హైలెస్స life is a తమాష you sing it హమేషా i don't know సా పా సా
నీలాల కన్నుల్లొ సంద్రమే నింగి నీలవంతా సంద్రమే
హైలెస్సోఓఓహైలెస్సా

ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల
ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల
ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల
ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల
కోటి సంబరాల కొత్త వానలాల
కోటి సంబరాల కొత్త వానలాల
చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ ఆఅఆఅ
చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ
వొళ్ళు మరచిపోవలి నింగి నేల
వొళ్ళు మరచిపోవలి నింగి నేల
నీలాల కన్నుల్లొ సంద్రమే నింగి నీలవంతా సంద్రమే
నీలాల కన్నుల్లొ సంద్రమే నింగి నీలవంతా సంద్రమే

WRITERS

M.M. KEERAVANI, VETURI SUNDARA RAMAMURTHY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other