శ్రీ కనక మహా లక్ష్మి కి జై
శ్రీ సింహ చలం నర్సింహా స్వామి కి జై
శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామి కి జై
శ్రీ రాజా రాజేశ్వరి వర ప్రసాద మహా రాజా
శ్రీ పసలపూడి పంకజం గారి పర్వ కల రసిక నాట్య మండలకి జై
వాసికి ఎక్కిన వైజాగ్ వాసులారా
మన్ను తిన కృష్ణయ్యను మందలించిన యశోదామా తో
ఆ వెన్న దొంగ నువ్వు తోకయ్యా హార్మోని పోలీసు బాబు గారు చుస్తునారు
అన్నయ బాలురు బోల్ల్లోలు చేపిరి కానీ ఏ పాపం ఎరుగనే తల్లి
నేను మన్ను అసలే తినాలే తల్లి
మన్ను తినటానికి నీకు ఏమి కర్మ పట్టింది ర
నీకు వెన్న ల్లేవా జున్నులు లేవా
అరిసెలు లెవా పోనీ అటుకులు లెవా
నీకు పంచదార పూరిళ్లు లేవా
నీకు మిరపకాయ బజ్జిలు లేవా
నీకు వేడి వేడి బొబట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యయము గ చేయిస్తి
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
పొద్దుగాల తరిపి తుడా పొదుగు పళ్ళు తాగబోతే
లాగి పేట్టి తన్నిందే మట్టి ముట్టి తన్నిందే అయ్యాయో
ఉల్లి పెసరట్లు లెవా రవ్వ మినపట్లు లేవా
మాపాలు లేవా పాపులు లెవా కొట్టిన కొబారి చిప్పలు లెవా
నీకు కాకినాడ కాజాలు లెవా నీకు మైసూరు బొండాలు లెవా
పోనీ బందరు లడ్డులు లెవా ఆహ అత్రిపురం పూతరేకు లేవా
రంగు జంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
బ్యాం బ్యాం పు వాకు బ్యాం పు వాకు
బ్యాం బ్యాం పు వాకు బ్యాం పు వాకు
If you wanna play around, take on me to
బ్యాం బ్యాం పు వాకు బ్యాం పు వ వాకు
Grinding one by one, take on me to
బ్యాం బ్యాం పు వాకు బ్యాం పు వ వాకు కు
బ్యాం బ్యాం పు వాకు బ్యాం పు బ్యాం పు బ్యాం పు వాకు
యేటి గట్టు తోటలోన మొక్క నాటి నీరు గట్టి
ఎరువు మీద ఎరువు వేసి ఎపుగ పెంచినటి
తేనెలో ముంచిన గారాలు లెవా
నీకు కాశ్మీరు ఆపిల్స్ లెవా అరెరెయ్ పాలకొల్లు బత్తాయిలు లెవా
నీకు వడ్లమూడి నరంజ లెవా అయ్యో కబులు దానిమ్మ లేవా
పాల ముంజలు నీకు పరువం గ చేయిస్తి
మన్నేళ్ల తింటివి ర కృష్ణ నువ్వు
ఏయ్ (ఏయ్) ఏయ్ (ఏయ్)ఏయ్ (ఏయ్) హే (హేయ్) హేయ్ (హేయ్) హేయ్