LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pantham Pantham

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్

సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ

భగభగ భగ తెగమరిగిన రక్తం మాదే మాదే హేయ్
తెగతెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదే హేయ్
వేద్దాం సై చూద్దాంసై
కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై
సిద్దం సై సై సై సై
పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ

కోసేస్తాం గడ్డి (కొట్టేస్తాం బండ)
ఎత్తేస్తాం చెత్తన్నా కొడ చెత్త
నరికేస్తాం కొమ్మ (ఏరేస్తాం ముళ్ళు)
తవ్వేస్తాం మట్టిన్నా కొడ (మట్టిరా)
నలిపేస్తాం పాత డబ్బా డబ్బాన్నా
నింపేస్తాం నీటి తొట్టి తొట్టిన్నా కొ
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా సాలా
Hold your tongue హేయ్ హేయ్
Mind your words హేయ్ హేయ్
క్యారేజిలో తెచ్చాం లేరా క్యాబేజీ క్యా బే జీ
నీదా నాదా (నీదా నాదా)
పంతం నీదా నాదా హేయ్

హేయ్ గుప్పిస్తాం రంగు (గీసేస్తాం హద్దు)
గీతను దాటి వచ్చిన వాడి పాదం (cut cut cut)
ఒరేయ్ లేపేస్తాం బంతి (చూపిస్తాం సత్తా)
పోటాపోటీ నిలిచావంటే body ఫట్ ఫట్ ఫట్
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత
దింపేస్తాం పొగరును కాస్త
दिखाता हूँ तेरे घर का रास्ता
తోక ముడుచుకుని జా జా ఎక్కడికో జా కొజ్జా
ముయ్ రా ముయ్ హేయ్ హేయ్
Do or die హేయ్ హేయ్
నచ్చేదెవడో చచ్చేదెవడో wait and see
యా wait and see

WRITERS

ADITYA MUSIC INDIA PVT LTD, KEERAVAANI M M, CHANDRA BOSE

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None