LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Young Yama

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
రావే నా రంభ
అత్త మడుగు వాగులో
నా అత్తకూతురిలా
కదలిరా ఊర్వశి
ఓసోసి పిల్లకోడి పెట్టలా
వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా
బందరు తొక్కుడు లడ్డులా
బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా

షేక్ షకాలా షేక్‌ షకాలా
షేకులన్ని నాకు దక్కాలా
అప్సర బాల నా సెక్కునకాలా
సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్
పదిలోకాలదురునోయ్
అన్నదే తారక మంత్రం

యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా
షేకులన్ని నాకు దక్కాల
అప్సర బాల నా సెక్కునకాలా
సిగ్గువీడి చిందు తొక్కాలా

య య య యమా య య య యమా
య య య యమా య య య యా
య య య యమా య య య యమా
య య య యమా య య య యా

కన్నెపాపని దున్నపోతుపై
తిప్పరాదు అందుకే
యమహా ఎక్కిస్తా
ఎత్తి పెట్టరా విల్లెక్కుపెట్టారా
గురిచూసి కొట్టరా ఆ ఆ ఆ
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై
ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా
వీరంగమే దొరా ఆ ఆ ఆ

ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే
పోయే దేది లేనేలేదోయ్అ న్నదే తారక మంత్రం

కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో

షేక్ షకాలా షేక్‌ షకాలా
షేకులన్ని నాకు దక్కాలా
అప్సర బాల నా సెక్కునకాలా
సిగ్గువీడి చిందు తొక్కాలా

ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు

ఉద్యమాలలో రసోధ్యమాలలో
రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా
సంఘమించరా పురోగమించరా
అధిగమించరా ఆ ఆ ఆ

రింగు రోడ్డులో అడ్డు తగిలితే
స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
ఆక్రమించరా ఉపక్రమించరా
అతిక్రమించరా ఆ ఆ ఆ

ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా
కళ్ళెంపెట్టి కధంతొక్కి
ఆటాపాటా కానిచ్చేయాలన్నదే
తీరిక మంత్రం

దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో
young యమా young యమా ఇరగేసుకో
మా ఓటుతో సీటుని ఎరవేసుకో

WRITERS

CHEGONDI ANANTHA SRIRAM

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other