सुनलो यारों सुनलो यारों सुनलो यारों
మనసులో మాటలే కొంత सुनलो यारों
తప్పు కాదులే వయసులో తప్పు చేయడం (ఓఓఓఓ)
వేళ కాని వేళ ఎందుకంత మోయడం
Tripping tripping tripping On the floor
Tripping tripping tripping On the floor
Tripping tripping tripping On the floor
I'm Tripping tripping Properly
Let's shake ah let's shake ah
Bring the party up the peak
करो यार तोड़ा प्यार అన్ని మర్చిపోదాం యార్
ఓ हमेशा తమాషా నువ్వేలే నా భరోసా
बोलो యార్ time ఏ Freeze చేద్దాం
పిల్లే చూస్తే naughty పైగా rave party
రానా గీత దాటి అంటోంది నాతోటి
Hello miss madam ఇక ఇక్కడ వేద్దాం (ఓఓఓఓ)
ఉల్లాలాల్ల heart rate పెరుగుతున్నది (ఓఓఓఓ)
Tripping tripping tripping On the floor
Tripping tripping tripping On the floor
Tripping tripping tripping On the floor yeah