హా ఎగిరెనే మనసు సీతాకొక లాగా
మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
సరి కొత్తగా కనిపిస్తున్నాగా
తొలిసారి పెదవి గుమ్మoలో చిరునవ్వే అడుగు పెట్టింది
కడ దాకా ఉండిపోతే బాగుండనిపిస్తుందే
తొలిసారి గుండే సడిలోకి అలలాంటి అల్లరోచ్చిందే
ప్రతి సారి కావాలంటు అడగాలనిపిస్తుందే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే
ఇప్పడదాక నువ్విచ్చింద్ ideaను అందరూ పట్టుకెళ్ళిపోయారు కాని
మెలమెల్లగా మెల్లగా, మెల్లగా
నీలాగే కనిపిస్తున్నా హైయ్యయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడు ఏది అడిగిందేలేదు
తొలిసారి కావాలంది నిన్నేలే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే