రే రే రే రే రే రే రే రే rebel
రే రే రే రే రే రే రే రే rebel
రే రే రే రే రే రే రే రే rebel
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను ఏ తల్లి కన్నదో పోరా పోరా పోరగా
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను పక్కగా పెళ్ళాడే పిల్లగల్లే లేరుగా
రే రే రే రే రే రే రే రే rebel
మాములోడి అనుకున్న సుమారు ఓడి అనుకున్న
నువ్వు మాములోడి అనుకున్న సుమారు ఓడి అనుకున్న
అంధర్లంటి అల్లరోడి అనుకున్న రా
కానీ నీలో current కండల్లో talent
ఇంత ఉందని నేడే కళ్ళారా చూశా రా
డ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
నిన్ను ఏ తల్లి కన్నదో పోరా పోరా పోరగా
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను పక్కగా పెళ్ళాడే పిల్లగల్లే లేరుగా
రే రే రే రే రే రే రే రే rebel
అరేయ్ ఎట్టంటోడినే అయినా ఆ ఎట్టంటోడినే అయినా ఆ
ఎలాంటోడినే అయినా ఎట్టంటోడినే అయినా
పిల్ల నువ్వు చిటికేస్తే చిత్తం అంటున్న నాతో
jolly jolly గా ఎంచక్కా జోడీగా ఆడి పాడే ఆడ తోడు నువ్వే అంటున్నా హా హా
హేయ్ అబ్బా నీ height చూసి ఆడోళ్ళంతా flat రో
flat రో flat రో ఆడోళ్ళంతా flat రో
హయ్యో బాబో competition చాలా చాలా tight రో
tight రో tight రో చాలా చాలా tight రో
సరుకు సోకే నచ్చి నీకే tick పెట్టేసుకున్న
తళుకు తమలపాకు నాదేనంటు ఒట్టేసుకున్న
జతగా నీలాంటోడే కావాలంటూ మొక్కుకున్న
నువ్విలా చెక్కేసాక నీ గుండెల్లో పక్కేసుకున్న
నీ సరేలమన్న నాలో సగం నువ్వన్న
నాలో గిల్లి కజ్జా లొల్లికి అల్లిబిల్లి గిల్లికి సరిపోయే సఖీ ప్రియ నువ్వేనంటున్నా
నిన్ను ఏ తల్లి కన్నదో పిల్లా పిల్లా పిచుకా
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను పందిట్లో పెళ్ళాడి చేసుకుంటా మచ్చికా
రే రే రే రే రే రే రే రే rebel
నీ కోరికే చూపే నాకు విల విల winter
winter ఓ winter నీ చూపులే winter
నీ ఊపిరి గాలే నాకు సల సల summer'u
summer'u summer'u నీ ఊపిరే summer'u
అరెరెరె రమణి ఒంటి రంగు మిల మిల kohinooru
రమణి ఓరనవ్వే గుండెలో గోళీమారు
ఉసిరే నీ కౌగిల్లో స్వర్గానికే frontu dooru
పడితే ఉడుం పట్టే నీ చేతిలో పడ్డా చూడు
నిలువెల్లా బంగారు నచ్చిందే హుషారు
అరేయ్ నువ్వు నేను major ఎందుకింకా leisure
నిన్ను గుచ్చుకోవాలంటే నా మెడలో పులి గోరు
నిన్ను ఏ తల్లి కన్నదో పోరా పోరా పోరగా
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను పక్కగా పెళ్ళాడే పిల్లగల్లే లేరుగా
రే రే రే రే రే రే రే రే rebel
మాములోడి అనుకున్న సుమారు ఓడి అనుకున్న
నువ్వు మాములోడి అనుకున్న సుమారు ఓడి అనుకున్న
అంధర్లంటి అల్లరోడి అనుకున్న రా
కానీ నీలో current కండల్లో talent
ఇంత ఉందని నేడే కళ్ళారా చూశా రా
నిన్ను ఏ తల్లి కన్నదో పోరా పోరా పోరగా
రే రే రే రే రే రే రే రే rebel
నిన్ను పక్కగా పెళ్ళాడే పిల్లగల్లే లేరుగా
రే రే రే రే రే రే రే రే rebel