LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pakado Pakado

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పకడో పకడో ఓహ్ ఒహొహ్ ఒహ్ పకడో ఓహ్ ఓ

హే పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో

ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక ఛోడో బారికేడ్స్ తోడో మాస్కులన్ని లాగేయ్ రో
నలుగురిలోన నువ్వు ఒకడో
లేక నువ్వు కోటిమంది కొక్కడో
గోడచాటు షాడో మిష్టరీకో ఫాడో లెక్కలన్ని తేల్చేయ్ రో
హే విక్రమార్క సోదరా
వీరపట్టు పట్టరా ఆటుపోటు దాటరా
హే రిస్కో గిస్కో ఉస్కో పకడో

పకడో పకడో హే పకడో పకడో హే పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో

నిన్న నువ్వు మిస్సయింది పకడో
రేపు నీకు ప్లస్సయ్యేది పకడో
ఒంటరైన జీరో వాల్యూ లేనిదేరో దాని పక్క అంకెయ్ రో
గెలుపను మేటరుంది ఎక్కడో
దాన్ని గెలిచే గుట్టు పకడో
టాలెంటుంది నీలో ఖుల్లం ఖుల్ల ఖేలో బ్యాటూ బంతీ నువ్వేరో
చెదరని ఫోకస్సే సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై యారో మారో యాపిల్ పకడో

పకడో పకడో హే పకడో పకడో హే పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో హే పకడో పకడో హే పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో

Journey of a million miles starts with a single step
I put in everything I got, not a single left
I won't stop 'til I reach the top
And if I burn out, I'll rise from the ashes
You can't stop, just no matter what happens
Things in my life keep overlapping
We keep pushing no matter the traction
Step back when you see me in action

హే జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీ కా హైట్సు పీక్స్ పకడో
పట్టుకుంటే గోల్డయి ప్లాటినం ఫీల్డయి లైఫు నీకు దక్కాల్రో
నీలో ఏదో స్పార్కు ఉంది ఎక్కడో
ఆరాతీసి దాని ట్రాక్ పకడో
ఆటలన్ని మానేయ్ యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖ చూపాల్రోయ్
పెట్టుకున్న గోల్ నీ కొట్టకుంటే క్రైమనీ
వాడుకుంటు టైమునీ ఏ దిల్ సే తేరే దిల్ కో పకడో

హే పకడో పకడో హే పకడో పకడో హే పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో హే పకడో పకడో హే పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో (పకడో)

WRITERS

DEVI SRI PRASAD, RAMAJOGAYYA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist