LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Bayilone Ballipalike

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే బండసారం శిలలొదిలే బాయిలోనే

బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే బండసారం శిలలొదిలే బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి
ఎర్రాని మావొల్ల శేతికి
ఏడువేలా జోడుంగురాలో ఎర్రాని
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే

బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత
బాజరులా బాలలంత బత్తిసా లాడంగో బాజరులా

ఓయ్ పిలగా శింతా శింతల్ల శింతపువ్వు రాలంగ సిన్నోడ నా శెయ్యి పట్టవేమిర
ముంతా ముంతల్ల ఈతకల్లు తాగినట్టు పానమంత నీ దిక్కె గుంజుతుందిరా
ఏగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా
పాయిరం జంటోలే గావురం జేసుకొను ముహూర్త బలమే అడుగుదమా
కంచె దాటంగ మంచే మీదుంగ ముద్దు ముచ్చట్ల మునిగిపోదమా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే

బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే బండసారం శిలలొదిలే బాయిలోనే
వాడకట్టు ఆడోళ్లంతా
వాడకట్టు ఆడోళ్లంతా సూడమెచ్చే సంబురాలో వాడకట్టు

సందు సందుల్ల మందీ మందీల సైగలు జెయ్యంగ సూడవేమిర
ఎన్ని దినాలు నువ్వే పానాలు అంటు నిన్నే తలువనురా
పొడిపొడి మాటల పోరడ నీకాడ జేరగ పట్టు వడితినిరా
పరులా కన్నూల పడక నీ కొరకు పరుగు పరుగన వస్తినిరా
అలిమిన శీకట్ల బలిమిలేకుండా ఆలుపు సొలుపులు తీర్చవేమిరా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే
బాయిలోనే బల్లిపలికే
బాయిలోనే బల్లిపలికే బండసారం శిలలొదిలే బాయిలోనే

కంకపొదలా కొమ్మలిరిశి
కంకపొదలా కొమ్మలిరిశి కొలాటా లాడంగో కంకపొదలా

గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు ఇంపుగ శింగారించుకోని
సన్నా సన్నాని జాజులు సందేల మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే

WRITERS

Kamal Eslavath

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other