వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్
వాడి చూపుల్లో ఉంది చె గువేరా ట్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్
వాడి చూపుల్లో ఉంది చె గువేరా ట్రెండ్
చెప్పకుండా నే అయిపోయా నే గర్ల్‌ఫ్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్
వాడి చూపుల్లో ఉంది చె గువేరా ట్రెండ్
ఊపిరినే మేలిపెట్టి లాగేస్తుంటే
నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తర్ క్లాత్
నిద్రలో పొద్దల్లే కవ్విస్తుంది
వాడు కాలేజ్ కాంటీన్ లో కూర్చునే చోటు
వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్
వాడి చూపుల్లో ఉంది చె గువేరా ట్రెండ్
వేగంగా నావైపే దూసుకు వచ్చి
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతున్నా
న్నన్ను వేధించే వాడి వెనక
ధారలు చూపించే వాడి చూపుడు వేళు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేళు
ఎదేదగులేసి ఇచ్చుకుంటా నా వందేళ్లు
వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్
వాడి చూపుల్లో ఉంది చె గువేరా ట్రెండ్(2)