LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Kanne Adhirindhi

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
కన్నే అదిరింది పైటే చెదిరింది
కాలే నిలవదు పిలగా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
మీట కిల్లేలా నిన్నే కొరకాలా నోరే ఎర్రగ పండా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గమ్మతుగుంది
గుండెల లొల్లి సమ్మగ ఉంది
పాణం ఎళ్ళిపోయే నువ్వే గురుతొస్తే నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంట ఫిఫ్టీ నీకంటా ఓ ఫిఫ్టీ నాకంటా
జరా అర్జెంటుగ నువు డేటు జూస్తే జంపేనంట
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా
చోరీ చేసెయ్ నువ్వు ముద్దుగ సుకుమార
కదలివస్తా చలిగాలి నేనై కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది

సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా చలో కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టెయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే మల్లెల గదులే సూడర ఎల్లీ
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది హ గుండెల లొల్లి సమ్మగ ఉంది

WRITERS

KASARLA SHYAM KUMAR

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other