హే సిల్క్ స్మిత జయమాల్ని జ్యోతి లచ్చిమి అందంలో చందంలో related to me
హే క క కత్తిరీనా కర్రీనా సన్నీ లియోనీ అందరూ నా సిస్టర్సే please believe me
హే కోకారైకా నేనేసాక నాసాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలెయ్యక ఎట్టాగ ఆగేది నేనొచ్చాక
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
హే సిల్క్ స్మిత జయమాల్ని జ్యోతి లచ్చిమి అందంలో చందంలో related to me
హే క క కత్తిరీనా కర్రీనా సన్నీ లియోనీ అందరూ నా సిస్టర్సే please believe me
హెయ్ దినక్కుతా కసక్కురో దినక్కుతా కసక్ కసక్ కసక్
దినక్కుతా కసక్కురో దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్
దినక్కుతా కసక్కురో దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్
హే ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి రోల్ మోడలేదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే
హెయ్ పోరి నా షర్టు పైన పూల ప్రింట్నీ వల్లే సెంటల్లే మారిందే
నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి తాకగానే నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నువ్విక
హే లిక్కరంటి నీ పెదాల్లో నక్కి ఉంటదే
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే
మాట తేనె పూసుకున్న కత్తి వాటమే
నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్ ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు
నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు
రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక హా హా
హెయ్ రంభ ఊర్వశి మేనకా పూనకమే వస్తుంది మాకిక