చిగురు బోణియా వలపు తేనియా
జింకలేయు చోక్కరీలు తస్సదీయా
మెరుపు మారియా తుళ్లేటి తానియా
లవ్లీ లకుమలన్ని మోగె మామామీయా
Ring and a ring, gonna fall in the ring, and a bang gonna make it so crazy
Freak and a freak, gonna come and we gonna groove it so crazy
Ring and a ring, and a fall in the ring, and a bang gonna make it so crazy
Freak and a freak, gonna come and we gonna groove it so crazy
(అఅఆ) if you wanna move, move
(ఆఅఆ) if you wanna move, move
జిలుగు జులియా చెంగావి చెల్సియా
చొరవ చూపి చేరువైతే ఛాంగు ఛెయ్య
స్రుజన సింథియ జులాయొలీవియా
కళ్లతోటి గిల్లుకూడా సోకు లవ్యా
దిట్టంగా పట్టేయ్నా గుట్టంతా కొట్టేయ్నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
దిట్టంగా పట్టేయ్నా గుట్టంతా కొట్టేయ్ చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన షాంపేనూ పొంగీనా తైతక్క రంగీల బేబీ
(అఅఆ) if you wanna move, move
(అఅఆ) if you wanna move, move
చింగు ఛాంగు జింగు బ్యాంగు చిందులెయ్య