LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chik Buk Pori

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి
చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి
చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి ఎవరే అతను
చూపులు చూసి చిరుత పులేమో అనుకున్నాను

చిటికెలు వేస్తే చుక్కలు రాలె Superman ఇతను
Supermanకి Tuition చెప్పిన మాస్టర్ వీరేను

అరెరె లేదంత scene నే Superman ని కాను
అతిగా బడాయి పోను simpleగా బ్రతికేస్తాను
జిందగీ అన్నది బొత్తిగా చిన్నది
ఒక్కటే chance ఇది వదిలితే రాదిది
హాయిగా ఉండక దేనికి tension
No No No No No No No
Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
Serious గా feel అయ్యేంత scene ఏముందంట

Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
యమ serious గా feel అయ్యేంత scene ఏముందంట

కష్టాలొస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది
మొహంలో glamour పోతుంది
తలంతా భారం అవుతుంది
ఆకాశం తెగి పడిపోతే ఏం చేయాలని అట్టు
అలా తెగ ఆలోచించొద్దు నువ్వేదో ఆపేసేటట్టు
Happy గా తాపి గా
Happy గా తాపి గా
నువ్వాడిందే ఆటనుకుంటూ
నువ్వు పాడిందే పాటనుకుంటూ
Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
Serious గా feel అయ్యేంత scene ఏముందంట

Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
యమ serious గా feel అయ్యేంత scene ఏముందంట

సీతాకోక చిలక వమ్మో ఏంటి circusసు
అదంత danceఏ కాబోసు వారెవా అందామా బాసు
LKG లో కుట్టించవా పాప ఈ dressసు
మతోయిందంటే promiseసు చిరాగ్గా లేదా ఓ మిస్సు
తాతయ్యో తగదయ్యో
తాతయ్యో తగదయ్యో
తెరగ చూస్తే సరిపోదయ్యో BP పెరిగి పడతవయ్యో
Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
Serious గా feel అయ్యేంత scene ఏముందంట

Light గా లగించయ్ బేటా life లో ప్రతి పూట
యమ serious గా feel అయ్యేంత scene ఏముందంట

WRITERS

MANI SHARMA, SIRIVENNELA SITARAMA SASTRY

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist