LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Dintaka Dintaka

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓసోసి అమ్మాయి నచ్చడా అబ్బాయి
లేట్ ఏంటి మోగించాలిక గట్టి మేళం డోలు సన్నాయి

పిల్లాడే నీకు డింటకు డింటకు డింటకు డింటకు తా
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా
ఇవ్వాల్టి నుంచి నువ్ చేసే కిండాలు చెల్లెనా

డింటకు డింటకు డింటకు డింటకు తా
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

ఓరోరి అబ్బాయి నచ్చిందా అమ్మాయి
ఏ మంత్రం వేసావో గానీ బుగ్గలు రెండు ఎరుపెక్కిసాయీ

ఈ పిల్లే నీకు డింటకు డింటకు డింటకు డింటకు తా
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

నీ టీనేజీ కాలేజీ crazy రోజుల్లోన పిల్లే పడలేదా
వాళ్ళందరికన్నా ఈమె నచ్చి మనసే రాసిచ్చావా

డింటకు డింటకు డింటకు డింటకు

ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాదా
లైఫ్ ఏ గడిపేలా కలిసుండాలంట మీ జంట నీదే పూచి లేరా

నీ ఇన్నేళ్ల ఒంటరి status మరి
Married అంటూ మారేటి టైం ఏ వచ్చేసింది

డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

ఈ పిల్లే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

నిసమగరిరిసా (తరిగినత్తొమ్)
సమ గమా దమ పని గరి ఆ (తరిగిత్తొమ్)
సమ గమ పని సరి దరి సరి గమ గరిస

ఈ నేలరేడు ఆ చుక్కలని దాటొచ్చేసాడు
ఎల్లా నిలువెల్లా నీ పక్కకు చేరు
చక్కని కలువ పువ్వే నువ్వే కావా

డింటకు డింటకు డింటకు డింటకు

ఏ సెలయేరు నీ పరుగుల ముందే పోటీ రాదు
ఘల్లు ఘల్ ఘల్లు
నీ నవ్వులతోని సవ్వడి చేసే గువ్వే నువ్వే కావా

ఎర్రెర్రనగా పండిన నీ చేతులే
మంచోడంటూ చూపేనే కాబోయే మొగుడే

డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

పిల్లాడే నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట
మాట్లాడకుండా జంటకు జంటకు జంటకు జంటకు దా

WRITERS

KRISHNA KANTH, MANI SHARMAA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist