LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Donga Donga

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ఏ ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
హ దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
Centreలో డాష్ ఇచ్చీ ఓయమ్మో (ఓహో)
Junctionలో spot ఎట్టీ ఓయబ్బో (ఓహో)
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఇట్టే మాయమవ్తాడే
ఏ దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ఏ ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

Pulse పట్టుకొని jacketలోని purseలొ ఉన్నది చెప్పేస్తా
వాసన చూసి handbagలో ఎం దాచావో పసిగడతా

శబ శాబరబ్బబ్బా శబ శాబరబ్బబ్బా

చీర కొంగులో ముడేసుకున్నా చిల్లర ఎంతో వివరిస్తా
బొడ్లో దోపిన రూపాయ్ నోటుకు నంబరు ఎంతో కనిపెడతా
అ పెద్దా band వేస్తాడే అ చెడ్డా brand వీడేలే
జేమ్స్ బాండ్ గాడైనా shake hand ఇస్తాడే
హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ఏ ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

శకలికి శక బూమ్ బూమ్ బూమ్ శకలికి శక బూమ్ బూమ్ బూమ్
శకలికి శక బూమ్ బూమ్ బూమ్ శకలికి శక బూమ్ బూమ్ బూమ్

పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుట్టును తెచ్చేస్తా
నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా

శబ శాబరబ్బబ్బా శబ శాబరబ్బబ్బా (హో హొ)

పాపం సొమ్మే కాజేస్తా happyగానే గడిపేస్తా
ఎప్పటికప్పుడు యాభై శాతం బీదా బిక్కికి పంచేస్తా
అ నన్నూ పట్టుకోలేరే మొత్తం globe మీదనే
నాకు inspiration ఏ ఉడిపి కృష్ణభగవానే
ఏ దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
అరె ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
ఏ దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
Centreలో dash ఇచ్చీ ఓయమ్మో (ఓహో)
Junctionలో spot ఎట్టీ ఓయబ్బో (ఓహో)
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఇట్టే మాయమవ్తాడే

టింగ తింగరన్నన్న టింగ టిడీన్గరన్నన్న
టింగ తింగరన్నన్న టింగ టిడీన్గరన్నన్న

This is the beginning

WRITERS

MANI SHARMA, JONNAVITHULA RAMALINGESWARA RAO

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsdown Icon
Theme

None

From This Artist