ఏహే తానినాన తానినాన ఓ ఓ ఓ ఓ ఓ
గుడు గుడు గుంజం గుర్తున్నదా
మన చెడుగుడు పందెం గుర్తున్నదా
మన ఊరు పేరు గుర్తు ఉన్నవా
సరదా లో హంగామా (హొయ్ హొయ్)
సంగీతం అందామా (హొయ్ హొయ్)
చిరునవ్వుల చిరునామా (హొయ్ హొయ్)
మనమే అనుకుందామా (హొయ్ హొయ్)
ఎటు ఉన్నా సరే మనం కోరితే కలేచేరుకోదా
ఇలా రమ్మని అలై పాడితే హరివిలై రాదా
గుడు గుడు గుంజం హో గుడు గుడు గుంజం గుర్తున్నదా
మన చెడుగుడు పందెం గుర్తున్నదా
హో వీరి వీరి గుమ్మడి లో హొయ్ హొయ్ హొయ్ మన ఊరు పేరు గుర్తున్నవా
ఓహో హో హో హో హో హో హో ఓహో హో హో హో హో హో హో
ఓహో హో హో హో హో హో హో ఓహో హో హో హో హో హో హో
తరంగ మల్లె వెనక్కు వెళ్లిన జ్ఞాపకాలని
ప్రతి పదాన్ని ఘాతాలు గడిపే నేస్తమేరాని
తరంగ మల్లె వెనక్కు వెళ్లిన జ్ఞాపకాలని
ప్రతి పదాన్ని ఘాతాలు గడిపే నేస్తమేరాని
గుర్తున్నాయా చెర్లోని చెర్వాటలు
అద్దరి ఇద్దరి ఏకం చేసే నీ ఈతలు
చూపిస్తుందని రోజు పూసే చెంగల్బలు
గుడు గుడు గుంజం గుర్తున్నదా
మన చెడుగుడు పందెం గుర్తున్నదా
వీరి వీరి గుమ్మడి లో మన ఊరి పేరు గుర్తు ఉన్నవా
ఓహో హో హో హో హో హో హో ఓహో హో హో హో హో హో హో
క్షణాల మీద ఉయ్యాలలూగే పాప గా మారి
ప్రపంచమంటే మానిల్లే అంటూ ఏలుకోవాలి
క్షణాల మీద ఉయ్యాలలూగే పాప గా మారి
ప్రపంచమంటే మానిల్లే అంటూ ఏలుకోవాలి
చేమంతైన చింతలేని నీ జంటలో
సమయం మొత్తం సంబరమైంది కేరింతలో
ఎంతో ఉన్న అనుకుంటున్నా బతుకింతలో
ఇంతై పోయి పారాడింది నీ వింతలో
గుడు గుడు గుంజం గుర్తున్నదా
మన చెడుగుడు పందెం గుర్తున్నదా
వీరి వీరి గుమ్మడి లో మన ఊరి పేరు గుర్తు ఉన్నవా
సరదా లో హంగామా (హొయ్ హొయ్)
సంగీతం అందామా (హొయ్ హొయ్)
చిరునవ్వుల చిరునామా (హొయ్ హొయ్)
మనమే అనుకుందామా (హొయ్ హొయ్)
ఎటున్నా సరే మనం కోరితే కలే చేరుకోదా
ఇలా రమ్మని అలై పాడితే హారివిల్లై రాదా
గుడు గుడు గుంజం గుర్తున్నదా
మన చెడుగుడు పందెం గుర్తున్నదా
వీరి వీరి గుమ్మడి లో హొయ్ హొయ్ హొయ్ మన ఊరు పేరు గుర్తున్నవా