కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడి నడిచిన ద్వారకా
బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు
సత్యభామాదేవి అలక పానుపు రుక్మిణి దేవి తులసి వనము
తీయని పాటల మురళి తీరైన నెమలి ఫించం
కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపినా చక్రం
కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈ నాటికి
కెరటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు నడిచిన ద్వారకా