LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Khabaddarani

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మే ఓ సే మే ఓ సే

ఖబద్దారనీ కబురు పెట్టరా
గుబులు పుట్టదా చెడు గుండెలో
నిద్ర దారిని తగాబెట్టరా
పగలు పుట్టదా నడి రాత్రిలో

ఓహువో ఓహువో
పిరికిగా పరుగుతీస్తావా
ఓహువో ఓహువో
పొగరుగా పోరు చేస్తావా
ఓహువో ఓహువో
కలుగున నక్కి ఉంటావా
ఓహువో ఓహువో

ఎవరికి చిక్కంటావా
యముడై తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా
ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
యే ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఖబద్దారనీ కబురు పెట్టరా
గుబులు పుట్టదా చెడు గుండెలో

ఏ సో ఓ సో ఓ ఏ సో ఓ సో ఓ

Don't ever mess with me ఓ ఓ ఓ ఓ
I'm gonna break u down
Run for your life సాలె

నీ పేరే సమర శంఖై వినిపించని విద్రోహికి
ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించని అపరాధికి

ఓహువో ఓహువో
పిడికిలి ఎత్తు శాసించు
ఓహువో ఓహువో
పిడుగుని పట్టి బంధించు
యుద్ధం తప్పదంటే బతుకు పద్మవ్యూహమైతే
ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఖతం ఖతం కేల్ ఖతం ఖతం

సాలె ఓ సీఫోరే సూఫినో మోహినో సోఫియో

ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఏ ఖతం ఖతం కేల్ ఖతం ఖతం
ఖబద్దారనీ కబురు పెట్టరా గుబులు పుట్టదా చెడు గుండెలో

WRITERS

SIRIVENNALLA, MANI SHARMA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Anger

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist