LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Love U Raa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హే రయ్య రియ్య హే ఊ వాహో

Love you రా love youరా నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా

హే రయ్య రియ్య హే ఊ వాహో హే రయ్య రియ్య హే ఊ వాహో

Love you రా love youరా నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా

తెలిసేదాకా అంతేగా తెలిసిందంటే వింతేగా
కలిసేదాకా కలేగా కలిసిందంటే కదేగా
(వోల వొలమ్మో)
పిచ్చెత్తి పోతాందేయ్
(వోల వొలమ్మో)
గలాటలేస్తాందే
(వోల వొలమ్మో)
కందుల్లో తోస్తాందే
రచ్చ చేస్తాందే యో

హే రయ్య రియ్య హే ఊ వాహో హే రయ్య రియ్య హే ఊ వాహో
హే రయ్య రియ్య హే ఊ వాహో హే రయ్య రియ్య హే ఊ వాహో

Classo boleysio boleysio boley classo
(Jasunoo jey jasunoo) hey classo boleysio boleysio boley classo

వలపో వరమో దిగి నాకే తెలిసిందంట

హే రయ్య రియ్య హే ఊ వాహో

మెరుపు చినుకై నీలాగే కలిసిందంట
(వోల వొలమ్మో)
తురాలు పూస్తాందే
(గోల గోలమ్మో)
హంగామా చేస్తాందే

కర కర నమిలేశావే
గల గల నవ్వేసావే
కసురుతు గుండెను కోసిరావే

గాలిలో చిటికేస్తావే మబ్బులే కరిగించావే

(వోల వొలమ్మో)
గిచ్చేసి పోతాందే
(గోల గోలమ్మో)
గీపెట్టి కూస్తాందే
(వోల వొలమ్మో)
గమ్మత్తు చేస్తాందే
(గోల గోలమ్మో)
తిమెత్తి పోతాందే

Love you రా love you రా
నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా

wanna baby wanna waa
its my love na its my love na its my love na
hey man hey hey just the way here we go here

ఎదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాల లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చవనుకోనా
తెలియదే ఎం జరిగిందో నిదురలో ఎం కదిలిందో
నిజమిలా నీల ఎదురుంటెయ్
రాజుల నువ్వు ఉన్నకేమో రాణిలా నే మారాలే

(వోల వొలమ్మో) దూరాలు కోస్తాందే
(గోల గోలమ్మో) దారాలు మెస్తాందే
(వోల వొలమ్మో) వలేసి లాగతాందే
(గోల గోలమ్మో) రచెట్టి చెస్తాందే

అబ్బాయో ఏంజరిగిందో ఏమయో
నమ్మేలా లెనయ్యొ మనసున ఉంది నువ్వయ్యో

నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో
తొలి కల నిజమవుతుందయ్యో అందుకనే ఈ చేరియో
(వోల వొలమ్మో)

WRITERS

DARIVEMULA RAMAJOGAIAH, MANI SHARMA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup IconThumbsup Icon
Theme

None

From This Artist