నీ పక్కనుంటే పగలే వెన్నెల
నేనెక్కడుంది గురుతే రాదేలా
నా నిదురను దోచావే కలా ఊ ఓ ఊ ఓ ఊ ఓఓ
నీ పక్కనుంటే పగలే వెన్నెల
నేనెక్కడుంది గురుతే రాదేలా
నా నిదురను దోచావే కలా ఊ ఓ ఊ ఓ ఊ ఓఓ
Hi hello ప్రేమ స్వాగతం నీ పేరే heart కు slogan
I love you some dot com website కు నువ్వే login
నువ్ స్టయిలిస్తేనే fashion
You are so fine my red wine
My everyday love sunshine sunshine
నాలో నీ మనసును కలుసుకున్నా
నేనే నన్నెవరని అడుగుతున్నా
తెలుసుకున్నా తెలుసుకున్నా
ఇన్నాళ్లు నీడలో దాగున్నది ఆలోచన (ఓఓ)
నీ వల్లే ఈ నిజం విన్నావని నేనమ్మనా (ఓఓ)
ప్రేమంటే (ప్రేమంటే) తెలుసున్నా (తెలుసున్నా)
అది నీలోనే (నీలోనే) చూస్తున్నా
షేక్ ఇండప్పానా ఎందుకె నువ్వే నా every season
నువ్ rainbow రంగుల fusion
With you there's no confusion
मेरे दिल की तू ही धड़कन धड़कन धड़कन
ఏమో ఏ రోమియో పూ బాణమో ఏమో మరి (ఓఓ)
నీకైనా తెలుసునా నీ నాడిలో మోగుందని (ఓఓ)
ప్రేమంటే (ప్రేమంటే) వింతేలే (వింతేలే)
ప్రేమిస్తే (ప్రేమిస్తే) ఇంతేలే (ఇంతేలే)
నా Google కళ్ళ search లో నీ ప్రేమొక innovation
నీ bubbly బొక్కల touch లో ఐపోనా ఆల్వా Edison
My lovely lovely god's creation
నీ పక్కనుంటే పగలే వెన్నెల
నేనెక్కడుంది గురుతే రాదేలా
నా నిదురను దోచావే కలా ఊ ఓ ఊ ఓ ఊ ఓఓ
నీ పక్కనుంటే పగలే వెన్నెల
నేనెక్కడుంది గురుతే రాదేలా
నా నిదురను దోచావే కలా ఊ ఓ ఊ ఓ ఊ ఓఓ