హే సూపుల సుక్క నీ దారిగా సుక్కల తివాసీ నీదిగా
సుడాసక్కని సామి దిగినాడు రా ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా
హే రంగుల హంగుల పొడ లేదు రా ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చే వాడే రా
పై పైకలా భైరాగిలా ఉంటాది రా ఆ లీలా
లోకాల నెలే టోడు నీకు సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ
ఓం నమఃశివా Go to the Trance and say జై జై జై
Sing along and sing శివ శంభో all the way
Heal the world is all we pray
Save our lives and take our pain away జై జై జై
Sing along and sing శివ శంభో all the way