LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Naavaadai

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా

నాతోనే ఉంటున్నా ఏమిటమ్మా ఈ వరస

నన్నే మెచ్చాడని తోడు వచ్చానులే
వద్దుపొమ్మన్నా వస్తాడు నేనంటే అలుసా

నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా

అదరడు బెదరడు తికమకే చేసి పోతాడు కుదురుగా నిలవడే వీడే

నచ్చావే అమ్మాయి నన్నింకా నమ్మేయి

వెతికినా దొరకడు వెనుకనే వస్తు ఉంటాడు ఎదురుగా కలవడే వీడే
మాట పోనివ్వడు ముందు మాటివ్వడు
మాయచేసేసి మార్చేసి నవ్వేస్తాడితడు

పిలిచినా పలకడు చిటికెలో ముందు ఉంటాడు
సులువుగా మెలగడే వీడే

నచ్చానే ఓసారి చెప్పాగా నీ సారీ

అలిగినా అడగడు అలకలే అందమంటాడు
నిదురలో వదలని తోడే
బుద్దిగా ఉండడు హద్దులే దాటడు
ఎంత వద్దన్నా ఏనాడు చెప్పేదే వినడు

WRITERS

KRISHNAKANTH, MANIKANTH KADRI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None