LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Oho Sundari

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓహో సుందరీ మాట వినవే ఓ సుందరీ
ఓహో సుందరీ route మార్చవే నా జాంగిరీ

ఓహో జానకీ నీ gear మార్చవే ఓ జానకీ
छोटी जिंदगी ज़रा speed పెంచవే నీ బండికీ
కళ్ళ కింద కాటుకెట్టి side pin hair తోటి
ఎన్ని రోజులే ఓ తింగరీ
పాత నడుం పక్కనెట్టి
కొత్త gulf scent కొట్టి
మార్చవే ఇక నీ library
ఓహో సుందరీ ఈ ఈ
ఓహో సుందరీ (సుందరీ)

స మ ప ని సా నీ సా నీ సా నీ సా నీ సా గ ద
ని స గ ని మ ప గ మ
గ మ గ మ మ ప ని మ ప ని సా
గ మ గ మ మ ప ని మ ప ని సా

హే హే హే హే

సూర్యుడే నిద్ర లేవడే నీకు
దేనికంత తొందరే (ఏ ఏ ఏ)
పూజలే పూలముగ్గులే
అసలు నీకు నేర్పినోడు
ఎవ్వడే (ఏ ఏ ఏ)
కుంకుడుకాయ కుంకమెందుకే
తస్సదియ్యా Goa beach కెళ్ళి సూడవే
నువ్వు machine లాగా బ్రతికి waste లే
దానికన్నా machinery లో పోయి చేరవే

తన్నానే తన్నాననే తన్నానా తన్నాననే
తన్నానే తన్నాననే తన్నానా తన్నాననే

హే హే హే హే

రంగులే తాకినంతనే
నీ ఒంటి రంగు పారిపోదే (ఏ ఏ)
Jeans నే వేసినంతనే
నీ gender మారిపోదే (ఏ ఎ ఏ)
మబ్బులోకి వెళ్ళినంతనే
Bad name ఇంటికొచ్చి తలుపు తట్టదే
Perfect అంటూ ఎవడూ లేడులే
కోరినట్టు బ్రతికినోడు happiest లే
సూడే జానకీ (జానకీ)
నాకు కన్ను కొట్టవే ఒక్కసారీ
Scooty జానకీ (జానకీ)
ज़रा దారి తప్పవే నన్ను కోరీ

హే హే హే హే
రారారీ రారారీ రారే రారీ

WRITERS

MANIKANTH KADRI, SREE MANI

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup IconThumbsup Icon
Theme

None