LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Anakapalli Center

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
అయవయే వయే ఓ మూందీయా అయవో
ఓ పలీ హోయ్ ఓ శేరా హోయ్ ఓ చీటే హోయ్ ఓ బూగ్గే హోయ్
ఓ గీత్ కూశీశే గయ్యే హో గల్ మీల్కే పాంగడా పయ్యే సర్దా శేర్ జీటే హా

డూమ్ టంకీ డూమ్ డూమ్ టంకీ డూమ్ డూమ్ టంకీ డూమ్ తతత

అనకపల్లి సెంటర్లొకీ ఐశ్వర్యరాయీ వచ్చిందంటే ధూళ్
సతెనపల్లి సందుల్లొకీ సీమ్రన్ వచ్చీ చీందులు వేస్తే ధూళ్
హోయ్ కాజోలెమో రాజోలోచీ గజూలూ కొంటే ధూళ్
ప్రీతీజింతా చీరాలోచీ చీకూలూ తింటే ధూళ్
యూక్తమూఖీ నీకో నాకో ఊతరమెస్తే ధూళ్
జెన్నిఫర్ నీకో నాకో సైజ్ చేస్తే ధూల్
అరే అంతూ పొంతూ లేకుండనే ఆలోచిస్తే
ధూళ్ ధూళ్ ధూళ్ ధూళ్
అనకాపల్లి సెంటర్లొకీ ఐశ్వర్యరాయీ వచ్చిందంటే ధూళ్
సతెనపల్లి సందుల్లొకీ సీమ్రన్ వచ్చీ చీందులు వేస్తే ధూళ్

శగడా ననీ శగడా ననీ శగడా ననీ శగడా ననీ
ధూళ్ (ధూళ్) ధూళ్
శగడా ననీ శగడా ననీ శగడా ననీ శగడా ననీ
ధూళ్ ధూళ్
మీడ్డిలూ మాక్సీలూ వీసుగోచీ లేడీసూ kerchief డ్రస్సలే ఊతేస్తే ధూళ్
మరూమల్లి మందారం మానేసి ఆడాళ్ళు మా గుండెలూ తలోనే తూరీమేస్తే ధూళ్
కాటుక లేని కన్నూలతోటే కన్నే కొడితే ధూళ్
మూర్చే మాకు ముంచుకు వచ్చే
ఊండీ లేనీ నడుమును చూపీ తోందర పడితే ధూళ్
హాద్దె లేనీ అల్లరి చేసి కలవర పడితే ధూళ్
అరే అంతా చేసి అందీ అందగా నోరూరేస్తే ధూళ్
ధూళ్ ధూళ్ ధూళ్
అనకాపల్లి సెంటర్లొకీ ఐశ్వర్యరాయీ వచ్చిందంటే ధూళ్
సతెనపల్లి సందుల్లొకీ సీమ్రన్ వచ్చీ చీందులు వేస్తే ధూళ్

Come on గీలీ గీలీ గీలీ గీలీ గీలీ ఎ రావా ఎ రావా
నా పక్కకు నువ్వూ రావా ఏ ఊరూ ఏం పేరు నీ adress ఇచ్చి పోవా
ఈ బొమ్మ నా గుమ్మ నా కటేనే నీ అమ్మా

పోస్టర్లూ కటౌట్లు చూసేటీ మా కళ్ళు
కదిలొచ్ఛే కులుకులనే చూస్తూన్టే ధూళ్
పెప్సీలూ ఫాంటాలూ తాగేటీ కూర్రాలూ
పొంగేటీ అందాలే తాగేస్తే ధూళ్
లెక్కలు రాసే పెన్నూలతోటే లేకలూ రాస్తే ధూళ్
Problems అన్నీ పక్కన పెట్టీ ఫీజూలూ కట్టే డబ్బులా తోటే పార్టీ ఇస్తే ధూళ్
బైకులుతోటే చేతులుతోటే బుగ్గలూ గీలితే ధూళ్
అరే సీగ్గూ ఎగ్గూల దుమ్మూ దూలీ దులిపేస్తేనే ధూళ్
ధూళ్ ధూళ్ ధూళ్

అనకాపల్లి సెంటర్లొకీ ఐశ్వర్యరాయీ వచ్చిందంటే ధూళ్
సతెనపల్లి సందుల్లొకీ సీమ్రన్ వచ్చీ చీందులు వేస్తే ధూళ్
హోయ్ కజోలెమో రాజోలోఛ్చి గజూలూ కుంటే ధూళ్
ప్రీతీజింతా చీరాలోచీ చీకూలూ తింటే ధూళ
యూక్తమూఖీ నీకో నాకో ఊతరమెస్తే ధూళ్
జెన్నిఫర్ నీకో నాకో సైగే చేస్తే ధూల్
అరే అంతూ పొంతు లేకుండానే ఆలోచిస్తే

ధూళ్ ధూళ్ ధూళ్ ధూళ్

WRITERS

SUBHAS CHANDRA BOSE KANUKUNTLA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist