LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Pothe Ponee Poraa

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
పోతే పోని పో రా
ఈ ప్రేమల ఇలలో గెలిచినోడేవడు రా
పోతే పోని పో రా
ఒక్కడైనా ఉన్నడా
ఈ లవ్ లో లాభం పడ్డోడు
అరే ఎవరైనా ఉన్నడా
ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు
అరే ఒక్కడైనా ఉన్నడా
ఈ లవ్ లో లాభం పడ్డోడు
అరే ఎవరైనా ఉన్నడా
ఈ ప్యార్ లో హ్యాపీ అయినోడు
హే తాతల నుంచి ఇప్పటిదాకా
లవ్ కు ఎండ్ యే ట్రాజెడీ
సీరియస్ గా ప్రేమించమా
ఐపోతం రా కామెడీ
ఈ ప్రేమ దోమ లేదు రా మామ
గుండెను ఖైమా కొడతారు మామ
ఇప్పటినుంచి లవ్ అనే మాటను
బ్యాన్ యే చెయ్యరో
హే దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కథల్ బదల్ ఏది వద్దు
తీయ్య రా మామ మందు గ్లాసు
అరే ఇష్క్ లేదు లేదు రా బాసు
రిస్క్ లేదు లేదు రా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న
పోని పోని పోని

పోరి చూపు సోకిందంటే
సావు డప్పు మోగినట్టే
స్మైల్ గాని ఇచ్చిందంటే
సునామీ లో స్విమ్ చేసినట్టే
టచ్ తోనే పిచ్చెక్కించి
హచ్ కుక్క లాగ తిప్పి
కంటి నిద్ర చంపేస్తుంది
ఊహల్లోకి నెట్టేస్తుంది
లవ్ యూ గాని చెప్పిందంటే
నరకం లోకే ఫ్రీ ఎంట్రీ మామ
ఈ ఆడపిల్లలు అగ్గిపిల్లలు
కాల్చేస్తారు రో
హే దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కథల్ బదల్ ఏది వద్దు
తీయ్య రా మామ మందు గ్లాసు
అరే ఇష్క్ లేదు లేదు రా బాసు
రిస్క్ లేదు లేదు రా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న

లైఫ్ స్టైల్ మార్చేయాలి
సొంత ఈగో పాటేయాలి
తొక్కలోని లవర్ కోసం
ఫ్రెండ్స్ కి దూరం అయిపోవాలి
పిల్ల జోలికెళ్ళకు నన్న
సంక నాకిపోతావు కన్నా
పెద్దవాళ్ళు ఎంత చెప్పినా
వినదు మనసు బలుపు ఎక్కి
రంగులన్నీ చెదిరిపోయి
చిమ్మ చీకటి వస్తాది మామ
ఈ లవ్ క్యాన్సరు బాయ్స్ హార్ట్ ను
తినేస్తోంది రో
హే దేవదాసు అవ్వకు బాసు
మజ్ను లాగా మారకు బాసు
ఈ కథల్ బదల్ ఏది వద్దు
తీయ్య రా మామ మందు గ్లాసు
అరే ఇష్క్ లేదు లేదు రా బాసు
రిస్క్ లేదు లేదు రా బాసు
ఈ దిల్ ప్రేమ మిక్సింగ్ కన్నా
క్వార్టర్ వాటర్ మిక్సింగ్ మిన్న
ఓ ఓ పార్వతీ

WRITERS

ACHU RAJAMANI, VARIKUPPALA YADAGIRI

PUBLISHERS

Lyrics © IPRS, Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other