LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Jai Bhim

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
వెలివాడలో మాత్రమే వెలిసిరా బొమ్మ
ప్రతి వాడల నిలుపగలిగే యోధులేరమ్మ
ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు
ప్రతివాడికి హక్కు రా నువ్వు పంచినవాడు
తను రసించు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం అందరికోసం
తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం, అందరికోసం
మరి చీకటినే తరిమేసి వెలుగైనాడు
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధం నినాదం
అందరికోసం మది పోరు ప్రవాహం

మాకెందుకు మాది కాదు ఆనినాదం
అని అవగాహన లేకున్నది కొంత సమాజం
ఆహా రాజ్యాంగం ప్రతిపదాలు పొందు భోజనం
గది అంటే ఏందని అడిగే అవి వేకుల దేశం
జీవితాన్ని ధారపోసినాడురా మనకై
అవమానాలను అనుభవించి నిలిచేరా బలమై
భావితరాల బతుకును మారుసుట కొరకై
అనుసబడిన వాళ్ల కొరకు పుట్టెగా వెలుగై
నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత
నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే
నువ్వు పొందే ఏ పదవి అయినా ఆయన బిక్షే
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక్క యుద్ధ నినాదం
అందరి కోసం మది పోరు ప్రవాహం

జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో
ఆహా జననం జన అజ్ఞానం తొలుచుటకోరుకో
రా జై భీమ్ అని గొంతెత్తి నినదించాలో
ఆహా బడుగు బహుజనులంత ఏకమవాలో
విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా
నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ
అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు
పీడిత జన గోసలనే తరిమిన వాడు
ఎంతమంది ఎత్తుకునేను జై భీమ్ జెండా
ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట
మనమందరం ఒకటి అయితే విజయం రాక
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం.
అందరి కోసం మది పోరు ప్రవాహం

WRITERS

RAJENDRA PRASAD MADURI

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other