LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Olammee

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
మార్లిన్ మాన్రో డూప్ నువ్వే
మతి పోగొట్టే షేపు నువ్వే
On the spot నా ఊపిరినాపే మస్త్ Tequila కైపు నువ్వే

మెరుపుల body మలుపులు చూసి Speedometer పెరిగినదా
ధడక్ ధడక్ దిల్ Mercury పెరిగి Thermometer పగిలినిదా

Glamour శరణం గచ్ఛామి
Too much గుందే నీ గర్మీ
Oh my god it's killing me, Grilling me, Drilling me
Cool me Cool me Cool me Cool me
ఓలమ్మి
High గర్మీ
ఓలమ్మి
High గర్మీ

December లో నువ్వు summer పుట్టించావే hot weather
Cupid గుర్తులునైనా ఈర్ష పడేలా ఉందే hot figure
దునియా మొత్తం నీదే talk
నువ్వో paradise वाला stock
ఎక్కడో జరిగిందే mistake
భూమిపై చేసావే attack
మిగతా beauty లన్నీ fake
First time నీకే కొట్టా like
So hot సొగసులునిట్టా చూస్తూ చూస్తూ అయిపోతున్నా crack
ఓలమ్మి

హార్టుకు వేసిన బ్రేకు నువ్వే
Youth కి mind block నువ్వే
Red hot dress లో అల్లాడించే
Red velvet-u cake నువ్వే

PUBG లాగ పిచ్చెక్కించే सब का choice మోడల్నే
Pub లో కూర్చొని రబ్ జీ గీసిన crazy రంగుల డూడుల్నే

Too much గుందే నీ గర్మీ
Oh my god it's killing me Grilling me, Drilling me
ఓలమ్మి
High గర్మీ
ఓలమ్మి

गर्मी गर्मी गर्मी गर्मी गर्मी गर्मी high (High గర్మీ)
गर्मी गर्मी गर्मी गर्मी गर्मी गर्मी high

నీలో ప్రతి angle ఓ బెర్ముడా triangle
నీ మిస మిస అందలో నే miss ఐపోయానే

నీ అందం twitter handle
అల్లాహ్దిన్ का candle
Erotic aroma చల్లి fire అంటిస్తాలే

నీలో ప్రతి angle ఓ బెర్ముడా triangle
నీ మిస మిస అందలో నే miss ఐపోయానే

నీ అందం twitter handle
అల్లాహ్దిన్ का candle
Erotic aroma చల్లి fire అంటిస్తాలే ఏ ఏ

WRITERS

Badshah

PUBLISHERS

Lyrics © IPRS

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other