ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిల్వవెందుకే
బదులు ఏది ఇవ్వకుండా వెళిపోతే
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఆశ పెడుతుంటాడ ఆటపడుతుంటాడ
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేయడా
కబురులు చినుకులతో పొడి కలలన్ని తడిపేయడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊడేయడా
పలుకుల అలికిడి తో ఆసలకే ఆయువు పోయాడా
మౌనమై వాడు ఉంటె ప్రాణమేమవ్వునో
నువ్వేనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతూ
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా
ఆశ పెడుతుంటాడు ఆటపడుతుంటాడ
అడిగిన సమయంలో తాను అలవోకగా నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకునే మనసుంటే ఇంకేంకావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి
కొరికేదైనా గాని తీర్చి తీరాలని
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి
ఏపుడింక వాడు నన్ను చేరుతాడే