చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటీ హాయ్
డ్రెస్‌లు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కీ బేటీ హై భాయ్
ల్యాగ్ అంటూ లేని నీ స్వాగుకి పడిపోనా ఏంటి ఆయ్
హేయ్ కారేమో బెంజి ప్యారేమో జెన్ జీ స్టోరీ మొదలెట్టేదామా హా హా ఆ
హే భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
అరెరే గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటీ హాయే
డ్రెస్‌లు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కీ బేటీ హై భాయ్ అయిబాబోయి
నిన్ను నన్ను చూసినోళ్లు కల్ట్ పెయిరు అని పేరెడతారు
నువ్వు నేను స్టెప్పులేస్తే హుక్కు స్టెప్పులుగా మార్చేస్తరు
హే వెంట వస్తా పడి పడి పడి పడి
నువ్వే నా బెస్ట్ బడ్డీ బడ్డీ బడ్డీ బడ్డీ
చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో (నే రెడీ రెడీగా)
హే చెయ్ రైట్ స్వైపు పెంచేద్దాం హైపు లవ్ బాంబు పేల్చేద్దామా హా ఆ హా
హే భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
హేయ్ భీమవరం బాల్మా బాగ బీచ్ పోదమా
మీద మీద fall మా వైరలవుద్ది రీల్ మా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
అరెరే గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
నీ గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా