With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift your hands to the Sky and say Ganesha
He's Your Friend When You Need
He's the magic in your beat
Lift your hands to the Sky and say Ganesha
నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే
నా రెండుకళ్ళ వీధుల్లో వెన్నెల కాసే
నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే
ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సడి చేసే
చంగుభళ చంగుభళ చంగుభళ ఇలాగా
నేను ఎలా మరిపోయా చెంగ్గుమని భలేగా
చంగుభళ చంగుభళ చంగుభళ ఇలాగా
నేను ఎలా మరిపోయా చెంగ్గుమని భలేగా
యవ్వనమే తుర్రుమనే పారిపోయే తునిగా తిరిగి వచ్చె నిజంగా
తిరిగివచ్చి చెరుకుంటే నా గతం
తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా
ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నయి
యవ్వనమే తుర్రుమనే పారిపోయే తునిగా
లోకమంతా కొత్త కొత్తగుందిగా
ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా
తనివి తీరేలా తీర్చేసుకోవాలిగా
యవ్వనమే తుర్రుమనే పారిపోయే తునిగా
With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift Your Hands To The Sky
Lift Your Hands To The Sky