LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Chanuvuga Chusina

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
హృదయములో అలజడి వానా
కురిసేనే ఇలా నీ వలన

అరెరె అరెరె తనవాటమే
అసలే పడదే మోహమాటమే
పలుచగ వేసిన పావడ గోడ దాటిన
జరపదు ఎందుకో తెలిసేనా

చనువుగ చూసిన ఆహా
చూపులతో తినేసిన ఆకలి తీరునా అరిగేనా

ఓఓఓఓ ఓఓఓఓ ఓఓఓఓ

వదులుగా వదలడమే వయసుకొక మర్యాద
ఆత్రపడి అడగాల ఆమాత్రము తెలియదా

మహా తప్పేమీ లేదన్న నీకిలా
అరె సిగ్గన్నా తడబాటు కావాలా

మొదలని ఊరుకున్నా లేక పోతే
ఇంకా ఉడికించెయ్ నా
చనువుగా చూసినా
చూపులతో తినేసిన ఆకలి తీరునా అరిగేనా
అడుగుల నాడీలో ఓహో
పెరిగిన వేడి నీడలే
పడకలు చాపినే పడమటనా
అరెరె అరెరె తనవాటమే

WRITERS

Chaitra Ambadipudi, Anurag Kulkarni

PUBLISHERS

Lyrics © Divo TV Private Limited

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

From This Artist