LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Confusion

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఓ ఓ ఓ ఓ ఓ

Confusion confusion teen-age ఏ confusion
మాటల్లో చేతల్లో total confusion
confusion confusion ఈ life ఏ confusion
చాయిసుల్లో feelings లో total confusion

నిన్నే తెలిసింది మాకు హృదయాలున్నాయి
నేడే స్పందిస్తున్నాయి
ఎన్నో wonders ఏ మాకే చూపిస్తున్నాయి
ఇంకా ముందుంది ఏవో ఏవో కావాలన్నాయి

Confusion confusion teen-age confusion
మాటల్లో చేతల్లో total confusion
confusion confusion ఈ life ఏ confusion
చాయిసుల్లో feelings లో total confusion

ఒక్కో క్షణం కన్నుల్లలో temptation
ఒక్కో క్షణం గుండెల్లలో sensation

మాగీ shoe తొడిగాము poison scent పులిమాము
pepe jeans కొన్నము అని మా skin కి చర్మాలే
pocket లోన cell phone బరువై నిలిపింది పరువే
wallet లోన fifty బదులే hundreds లే
సినిమా hall లో వేసే విజిలే పెంచింది level ఏ
fashion channel చూసే కనులే లెఫ్తో రైటో చూడొద్దన్నాయే

Confusion confusion teen-age confusion
మాటల్లో చేతల్లో total confusion
confusion confusion ఈ life ఏ confusion
చాయిసుల్లో feelings లో total confusion

ఓ ఓ ఏ ఓ ఓ ఏ

అందాలే కలిగారు గాలుల్లో వదిలారు
శ్వాసల్లో కలిపారు మనసున ఊపిరి ఉప్పెనలే
మెరిసే సొగసే మెరిపించేసెయ్ నరముల్లో కుదిపే
నిలువద్దములే magnets లాగ లాగేశాయే
కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే
కలతో నిజమే fighting చేసే మీతో friendship అయ్యే దాకే

Confusion confusion teen-age confusion
మాటల్లో చేతల్లో total confusion
confusion confusion ఈ life ఏ confusion
చాయిసుల్లో feelings లో total confusion

WRITERS

ANANTH SRIRAM, MICKEY J MAYOR

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

LyricIQ Analysis

Top Emotion

Enjoyment

Sentiment
Thumbsup Icon
Theme

None

From This Artist