ఫైరు లేని ఎండలా జ్యూస్ లేని పండులా
నీళ్లు లేని కుండలా ఎందుకె ఇలా
పేపర్ లాంటి దోసల అరిగిపోయిన ఊసలా
మంచి దిబ్బరొట్టెలా పుట్ట తేనెపట్టులా
నిండు పూల బుట్టల ఉండిపోవే మధుబాల
చందనాలు చక్క లాంటి చుక్క అందమా
చిక్కిపోయిన కొక్కిరాయా లుక్కు అందమా
ముద్దు పెట్టుకొను ఊర బుగ్గలిష్టమా
బక్కచిక్కీ పీక్కుపోయిన చెంపలు ఇష్టమా
చీరలో ఓంపులే కదులుతు ఉంటె అందమా
జీన్స్ లో బోన్సులా తగులుతు ఉంటె ఇష్టమా
నీ వెంట పడదా కుర్రకారు call taxi
ఏ సుబ్బరంగా చెత్తబుట్టలో వేయరో
ఏ height weight అక్కర్లేని IMAX
నీ confidence పెంచుతుంది ఇరగదీసి
చేప ముళ్లలాగా ఉండే చీపురు పుల్లలెందుకంట
కుర్ర సూరచేపలెన్నో ఉండంగా
rat tail లాగా ఉండే పోనీ tail దేనికంట
ఈ చెక్కరకేళి చెక్కిలి కావాలా
ఆ ఎండిపోయిన తొక్కలు కావాలా
వాటంగా ఉన్న కోడిపెట్ట కావాలా
ఉఫ్ అంటే పోయే కోడి ఈకల్లే చాలు
నీ వెంట పడదా కుర్రకారు call taxi
ఏ సుబ్బరంగా చెత్తబుట్టలో వేయారో
ఏ height weight అక్కర్లేని IMAX
నీ confidence పెంచుతుంది ఇరగదీసి
పా పా ర పి పి పి రి పప్పా ప ప
పప్పా పార పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ
పప్పారా పిప్పీరి పప్పా ప ప
పప్పా పారా పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ
టేపు తోటి ఎవ్వడండి కొలిచినోడు
బ్యూటీ కి ఎవడు హైటూ వెయిటు కట్టలేడు
సహజంగా ఉన్న గ్లామర్ నీదంట
గ్రాము లో దాని తాటే తీయకంటా
క్యారెక్టరు అంటే ఉంటే నీ జంట
నీ వెంట పడదా కుర్రకారు call taxi
ఏ size లో ఉన్న అదిరిపోదా నీ flexi
ఏ height weight అక్కర్లేని IMAX
నీ confidence పెంచుతుంది ఇరగదీసి
పా పా ర పి పి పి రి పప్పా ప ప
పప్పా పార పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ
పప్పరా పిప్పీరి పప్పా ప ప
పప్పా పారా పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ