నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరూనీ జానకీ వరునీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరునీ జానకీ వరునీ
దేవాది దేవునీ దివ్యాసుందరునీ
శ్రీవాసూదేవూనీ సీతారాఘవునీ
దేవాది దేవూనీ దివ్యాసుందరునీ
శ్రీవాసూదేవూనీ సీతారాఘవునీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరూనీ జానకీ వరునీ
సుజ్ఞాననిధినీ సోమసూర్యలోచనునీ
అజ్ఞానతమమూను అణచూ భాస్కరునీ
సుజ్ఞాననిధినీ సోమసూర్యలోచనునీ
అజ్ఞానతమమూను అణచూ భాస్కరునీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరూనీ జానకీ వరునీ
నిర్మాలకారూనీ నిఖిలాఘహరునీ
ధర్మాదీ మోక్షంబు దయచేయూ ఘనునీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరూనీ జానకీ వరునీ
బోధతో పలుమారూ పూజించి నే నా
రాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతినీ
బోధతో పలుమారూ పూజించి నే నా
రాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతినీ
నగుమోము గలవాని నా మనోహరునీ
జగమేలు శూరూనీ జానకీ వరునీ
నగుమోము గలవాని నా మనోహరునీ నీ నీ